టైక్వాండో క్రీడాకారులు ఈనెల 16, 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగునున్న టైక్వాండో 38 వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలకు అమెచ్యూర్ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో 24 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని తెలిపారు.
గురువారం వినాయక్ నగర్ లో గల బస్వగర్డెన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ డిస్టిక్ ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ.. క్రీడాకారుల తల్లిదండ్రులకు ఒలంపిక్ గుర్తున్న టైక్వాండో సంఘం కేవలం ఒకటే నిజామాబాద్ బసవగార్డెన్ మాస్టర్ మనోజ్ కుమార్ గుర్తింపు ఉన్న సంగం కావున క్రీడాకారుల తల్లిదండ్రులు వేరే తైక్వాండో సంఘాలు కరెక్ట్ కావని పిల్లలు నష్టపోతారని తల్లిదండ్రులకు తెలిపారు.
ప్రతిరోజు టైక్వాండో క్రీడను క్రీడాకారులను రాష్ట్రస్థాయి ,జాతీయ స్థాయికి మెడల్స్ తెచ్చిన క్రీడాకారులను అలాగే కోచ్ మాస్టర్ మనోజ్ ను అభినందించారు. మన నిజామాబాద్ కి ఇంకా ఎన్నో పథకాలు తీసుకురావాలని సూచించారు.
