డ్రైవర్‌కు లో బీపీ తో కళ్లు తిరగడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొదల్లో దూసుక పోయింది నగర శివారు లోని బైపాస్ రోడ్డు లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు.నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్లోని రైల్వేట్రాక్ వద్ద శుక్రవారం ఉదయం నిజామాబాద్ డిపో-1కు చెందిన బస్సు బైపాస్ రోడ్డు పక్కకు దూసుకుపోయింది.
దీంతో బస్సు ముందువైపు అద్దం ధ్వంసమైంది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా.. అందరూ స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
