బిచ్కుంద మండలం జాతీయ రహదారి ఫై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు. పెద్ద తక్కడ్ పల్లికి చెందిన వంశీ(24), కార్తీక్ అన్నదమ్ముల కుమారులు. వీరు బైక్పై పంటను చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈప్రమాదంలో వీరు స్పాట్లోనే మృతిచెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కార్తీక్ భార్య 5 నెలల గర్బిణి
