తీవ్ర అనారోగ్యం బారీన పడిన తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు బోధన్ కు చెందిన శివ జాస్వంత్ రెడ్డి నిజామాబాద్ నగరంలోకాకతీయ స్కూల్ లో హాస్టల్వుంటూ తొమ్మిదో తరగతి చదివే విద్యార్థి అనారోగ్యం బారీన పడడం తో పక్కన ఉన్న ప్రతిభ ఆసుపత్రి లో చేర్చారు చికిత్స పొందుతూ శుక్ర వారం మృతి చెందాడు
