కాంగ్రెస్ ముఖ్య నేతలపై జీవన్ రెడ్డి చేసిన అనుచిత వాక్యాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఖండించారు.
అందుకు శనివారం నంది పేట్ లో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి దిష్టిబొమ్మను పాడే కట్టే, డప్పు చప్పుల మధ్య క్షయత్ర చేపట్టి సాంప్రదాయం రీతిలో అంత్యక్రియలు జరిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ రెడ్డి, నాయకులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
