తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నరాల నిహార్ ఎన్నికయ్యారు ఇటీవలే యూత్ కాంగ్రెస్ కు సంస్థాగత ఎన్నికల పక్రియ ను అన్ లైన్ లో నిర్వహించారు ఆన్ లైన్ ఓటింగ్ లో నిజామాబాద్ నగరానికి చెందిన నరాల నీహార్ కు 21406 వోట్లు పోలయ్యాయి.
దీనితో ఓపెన్ క్యాటగిరి లో ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు నీహార్ ఇదివరకు ఓవర్సీస్ యూత్ కాంగ్రెస్ వేదికలో క్రియాశీలకంగా పనిచేసారు ఇంజనీరింగ్ లో పట్టభద్రుడైన ఆయన రాహుల్ తలపెట్టిన జోడీ యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాక పాదయాత్ర లో పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడిగా విపుల్ గౌడ్
జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి గా నగరానికి చెందిన విపుల్ గౌడ్ ఎన్నికయ్యారు
