జీజీహెచ్ న్యూసెన్స్ చేసిన యువకుడికి రెండు రోజులకు జైలు శిక్ష విధించినట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. వివరాలకు వెళితే..
వర్ని చౌరస్తా కు చెందిన అంతగిరి అఖిలేష్ 27 తరచూ నిజాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూసెన్స్ చేయడంతో వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
శుక్రవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించి తీర్పునిచ్చింది.
