HomeLaw and Orderఅదనపు డి.సి.పి ( అడ్మిన్ ) జి. బస్వారెడ్డి బాధ్యతల స్వీకరణ

అదనపు డి.సి.పి ( అడ్మిన్ ) జి. బస్వారెడ్డి బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ జిల్లా అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) గా జి.బస్వారెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు ఇదివరకు ఆ బాధ్యతల్లో ఉన్న , కోటేశ్వర రావు హైదారాబాద్ కు బదిలీ అయ్యారు ఆయన రిలీవ్ కావడంతో బస్వా రెడ్డి బాద్యతలు స్వీకరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments