లగచర్ల రైతుల మీద అక్రమ కేసు లకు నిరసనగా బిఆర్ యస్ మంగళవారం ఆందోళనలు చేయనుంది తమ భూముల ఇవ్వడానికి నిరాకరించిన లగచర్ల లో గిరిజన రైతులమీద కేసులు జైలు పాలు చేసిందని వారందరిని బేషరతు విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ బిఆర్ యస్ నేతలు మంగళవారం నియోజకవర్గాల్లో అంబెడ్కర్ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వనున్నారు.
