నిజామాబాద్ నగరంలో హైమద్ పురా కాలొనీ కి చెందిన ఇంటర్ విద్యార్ధి సాయిస్తా ఫిర్దోస్ అదృశ్యం అయిందని ఒకటో టౌన్ సీఐ రఘుపతి తెలిపారు.
ఈ నెల 15 న సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన ఫిర్దోస్ తిరిగి ఇంటికి రాలేదని ఆమె తండ్రి ఒకటో టౌన్ పోలీసులు పిర్యాదు చేసారు