HomeTelanganaNizamabadజిల్లాస్థాయి జీవశాస్త్ర ప్రతిభ పరీక్ష నిజామాబాద్ లోని రాధాకృష్ణ విద్యాలయంలో జరిగింది .

జిల్లాస్థాయి జీవశాస్త్ర ప్రతిభ పరీక్ష నిజామాబాద్ లోని రాధాకృష్ణ విద్యాలయంలో జరిగింది .

ఈ కార్యక్రమంలో అన్ని మండలాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విజేతలకు నగదు బహుమతి, బహుమతులను ప్రధానం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ అశోక్ గారు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి ప్రతిభా పరీక్షలు ఉపయోగపడతాయని అన్నారు.


ఈ కార్యక్రమంలో జీవశాస్త్ర ఫోరం జిల్లా కమిటీ అధ్యక్షులు ఇడేపు శేఖర్ ప్రధాన కార్యదర్శి అందే గోవర్ధన్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్ గారు, రాష్ట్ర పోరం బాద్యులు MVR చారి ,సాయిబాబా గారు ప్రశాంత్, సాయినాథ్, మధుసూదనాచారి , లక్ష్మణ్,సంతోష్ యాదవ్ మరియు శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments