నిజామాబాద్ పట్టణం పెద్ద బజార్ లో గల ATM.లో సోమవారం పొద్దున 5 గంటల సమయంలో దొంగతనానికి ప్రయత్నించారు .
ATM..ను పగలగొట్టి ఉదయం 5 గంటల సమయంలో ATMలో శబ్దాలు రావడంతో స్థానికుడు గమనించి అరవడంతో దొంగతనానికి వచ్చిన వారు వారు బైకును కూడా అక్కడే వదిలి పారిపోయారు …
తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు
