పాల్వంచ మండలం భవనీ పేట గ్రామంలో ఆదివారం నుండి ఎల్లమ్మ జాతర మొదలుకానుంది ఆదివారం రోజు భవానిపేట ఎల్లమ్మ జాతరలో భాగంగా అంగరంగ వైభవంగా జరిగే బోనాల పండుగ ఈ జాతరకు హైలెట్ గా ఉంటుంది అన్నారు
మరియు మొదటి రోజు జాతర నిర్వహిస్తారు తర్వాత సోమవారం రోజు చక్కర తీర్థం జరుగును అని భవన పేట గ్రామ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ మరియు నిర్మనా కమిటీ సభ్యులు తెలియజేశారు
