HomePOLITICAL NEWSArmoorఆర్మూర్ లో చైన్ స్నాచింగ్

ఆర్మూర్ లో చైన్ స్నాచింగ్

ఆర్మూర్ లో మరో చైన్ స్నాచింగ్ జరిగింది మామిడిపల్లి 8వ వార్డులో . మంగళవారం రాత్రి లక్కారం రుకుంబాయి బీడీ కార్ఖానానుంచి ఇంటికి వస్తుంది.

ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన దొంగ ఆమె మెడలో నుంచి 3 తులాల చైన్‌ లాక్కుని బైక్ పై పారిపోయాడని బాధితురాలు వెల్లడించారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments