ఆర్మూర్ లో మరో చైన్ స్నాచింగ్ జరిగింది మామిడిపల్లి 8వ వార్డులో . మంగళవారం రాత్రి లక్కారం రుకుంబాయి బీడీ కార్ఖానానుంచి ఇంటికి వస్తుంది.
ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన దొంగ ఆమె మెడలో నుంచి 3 తులాల చైన్ లాక్కుని బైక్ పై పారిపోయాడని బాధితురాలు వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
