ఈ రోజు ప్రాతఃకాల వేళ స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు తోలి దర్శనం ఇచ్చారు. ఆలయ మాడ వీధుల్లో భక్తులు స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగించారు. గ్రామస్తులు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు మరియు నిజామాబాద్ నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది
నర్సింగ్ పల్లి ఇందూరు తిరుమల ఆలయంలో వైకుంఠ ఏకాదశి శోభ
RELATED ARTICLES
