HomeCRIMEయాక్టివా ను ఢీకొట్టిన బైకు

యాక్టివా ను ఢీకొట్టిన బైకు

నిజామాబాద్ నగరంలోని నాగారం రోడ్డు లో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైకు మీద వస్తున్న ఇద్దరు ఎదురుగ వస్తున్న యాక్టివ్ ను ఢీకొట్టింది .

బైకు మీద ఉన్న యువకులు పారిపోయారు తీవ్రంగా గాయపడిన వ్యక్తి ని ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments