HomeLaw and Orderరోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన

రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన

జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా హెల్మెట్‌ వాడకంపై ప్రజలకు చేపట్టారు. ఈ మేరకు శనివారం నగరంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ వాహనదారులకు అవగాహన కల్పించారు.

ట్రిపుల్ రైడింగ్, గూడ్స్ వాహనాలలో ప్యాసింజర్స్ ప్రయాణం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, వితౌట్ నంబర్ ప్లేట్, సౌండ్ పొల్యూషన్ మరియు హెల్మెట్ పైన అవగాహన కల్పించారు.

తప్పని సరిగ్గా అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments