HomeCRIMEపీడీఎస్ బియ్యం పట్టివేత...

పీడీఎస్ బియ్యం పట్టివేత…

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని నగరంలోని ఒకటవ టౌన్ పోలీసులు పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్లితే నగరంలోని బోధన్ బస్టాండ్ సమీపంలో గౌతమ్ నగర్ కు చెందిన బాలరాజు అనే వ్యక్తి సుమారు 9 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని ఆటో లో తరలించి క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఒకటవ టౌన్ పోలీసులు పట్టుకున్నారు.

అనంతర ఆటో ను సీజ్ చేసి బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు సమాచారం తెలిపినట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments