లక్షలాది మంది తరలి వచ్చే బాబాను సహాబ్ ఫహాడ్ ( పెద్దగుట్ట ) ఉర్స్ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎమ్మెల్సీ కవిత ఆదివారం వస్తున్నారు.
ఆమె మొదట సారంగాపూర్ లో జరిగే తబ్లిక్ జమాత్ నిర్వహించబోయే ఇత్తేమా ఏర్పాట్లు ను పరిశీలిస్తారు.
ఆతర్వాత నిజామాబాద్ మీదుగా వర్ని మండలం లోని పెద్ద గుట్ట కు వెళ్లి దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు చేసుకొని అక్కడి నుంచి బాన్స్ వాడ కు వెళ్లి సాయంత్రం బిఆర్ యస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
