HomeLaw and Orderమహ్మద్ ప్రవక్త ఫైఅనుచిత వ్యాఖ్యలకు నిరసన నిజామాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో బంద్ జరిగింది.

మహ్మద్ ప్రవక్త ఫైఅనుచిత వ్యాఖ్యలకు నిరసన నిజామాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో బంద్ జరిగింది.

ప్రవక్త ఫై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూపీ బీజేపీ నేత ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పలు ముస్లిం మత సంస్థలు నగరంలో బంద్ కు పిలుపు నిచ్చాయి.

ఈ మేరకు నగరంలోమైనారిటీ ఏరియాల్లో వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి. పెట్రోల్ బ్యాంకు లుప్రైవేట్ సంస్థలు సైతం బంద్ పాటించాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments