భద్రాద్రి కొత్తగూడెం – అన్నపురెడ్డి పల్లి మండలం జానకిపురం గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మయ్య(45) అనే యువ రైతు అప్పుల బాధతో శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
లక్ష్మయ్య పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ నాయకుడు మెచ్చ నాగేశ్వరావు పరామర్శించి, లక్ష్మయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
