Saturday, April 18, 2026
HomeTelanganaHyderabadహైదరాబాద్‌లో ఐటీ దాడులకలకలం

హైదరాబాద్‌లో ఐటీ దాడులకలకలం

ఆదాయపన్ను శాఖ హైదారాబాద్ లో సోదాలు చేపట్టింది. తెల్లవారు జామున నుంచి ప్రముఖ రియల్టర్ల ఇండ్లే టార్గెట్ చేసింది కొల్లూరు, రాయదుర్గంలో గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్‌ ఆఫీస్ లు ఇండ్లలో సోదాలు..

మొదలు పెట్టింది హైదరాబాద్,రంగారెడ్డి , మెదక్, సంగారెడ్డి జిల్లాలో ని ఆయా ప్రాంతాల్లో సోదాలు..జరుగుతున్నాయి .దాదాపు 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నరు.

ఆయా కంపెనీలకు చెందిన బొప్పన శ్రీనివాసరావు, బొప్పన అచ్యుతరావు, బొప్పన అనూప్ ఇళ్లలో ఈ తనిఖీలు..జరుగుతున్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!