విధుల్లో ఉన్న అటవీ అధికారి గులాం దస్త గిరి మృతి చెందారు.
ఆయన ప్రస్తుతం నిజాంసాగర్ అటవీశాఖ సెక్షన్ అధికారిగా పనిచేస్తున్నారు బుధవారం రాత్రి విధుల్లో ఉన్న ఆయన అస్వస్ధ కు గురయ్యారు.
హుటాహుటిన బాన్స్ వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ మృతి చెందారు
