నగరం లోనీ ఆరవ టౌన్ పరిధిలో దొంగల ముఠా హల్ చల్ చేశారు.ఆరవ టౌన్ ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని డ్రైవర్స్ కాలానికి చెందిన అబ్దుల్ రహీమన్.
అనారోగ్యం నిమిత్తం మంగళవారం రాత్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు బుదవారం డిశ్చార్జి అనంతరం ఇంటికి వచ్చారు.చేసేసరికి తాళం పగల గొట్టి ఉన్నట్లు తెలిపారు.
ఇంట్లొకి వెళ్లి చూడగా రెండున్నర తులాల బంగారం,ఐదు తులాల వెండి ఆభరణాలు అపహారించినట్లూ తెలిపారు.పోలీస్ లకు సమాచారం అందించారు.సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
బాధితుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.