పీడీఎస్ బియ్యం నిల్వల ఫై నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు మెరుపు దాడులు చేసారు. భారీ మొత్తం లో బియ్యం నిల్వలు స్వాధీనం చేసుకున్నారు.
బోధన్ పట్టణం లోని పోలీస్ స్టేషన్ సమీపం లోనే ఉన్న ఓ రైస్ మిల్ లో రవాణా సిద్ధంగా ఉన్న రెండు లారీల పీడీఎస్ బియ్యం ను స్వాధీనం చేసుకున్నారు
