నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో గన్నారం గ్రామం లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విపరీతంగా గాలి వానలతో గన్నారం గ్రామంలో గాంధీ విగ్రహం దగ్గర కొన్ని తరాల నుంచి రావి చెట్టు గాలివానలకు చెట్టు నేలకొరిగింది ఈ చెట్టు సుమారు 100 సంవత్సరాల నాటిదని గ్రామస్థులు చెప్పారు
