HomeCRIMEరేషన్ బియ్యం కోసం కతిపోట్లు..

రేషన్ బియ్యం కోసం కతిపోట్లు..

రేషన్ బియ్యం విషయంలో నెలకొన్న వివాదంలో ఓ వ్యక్తి పై కత్తులతో దాడి చేశాడు. ఈ ఘటన మాక్లూర్ మండలంలోనీ అమ్రద్ తండాలోఅమ్రద్ తండాలో శనివారం చోటు చేసుకున్న కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్లితే..అమ్రద్ తండాలో ఓ వ్యక్తి తనకు రేషన్ బియ్యం ఎక్కువగా పోయాలి అని బెదిరించాడు. దీంతో రేషన్ డీలర్, వ్యక్తి మధ్య మాటామాట పెరిగి కత్తితో పొడిచాడు.

దీంతో హుటాహుటిన నిజామాబాద్ ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు పోలిసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments