కారు నడిపి యాక్సిడెంట్ చేసిన మైనర్ బాలుడు.. ఒక మైనర్ మృతి
శంకర్ పల్లిలో ఉదయం క్రికెట్ ఆడటానికి కారులో వెళ్తుండగా ప్రమాదం.. ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి కుమ్మరి విగ్నేష్(14) మృతి, మరో ముగ్గురికి గాయాలు.
మైనర్ బాలురు కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించిన పోలీసులు.. మైనర్ బాలురకు కారు ఇచ్చిన యజమాని పీసుల్లా అశోక్ పై కేసు నమోదు.
