మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన వ్యక్తిని జైలుశిక్ష విధించినట్లు ఆరో టౌన్ ఎస్సై మహేశ్ తెలిపారు.
ఈ నెల 13న అర్సపల్లి వద్ద ఇమ్రాన్ బిన్ సయీద్ అనే వ్యక్తి మద్యం సేవించి న్సూసెన్స్ చేయగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
శుక్రవారం మార్నింగ్ కోర్టు మెజిస్ట్రేట్ అతడికి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు.
