19 మందికి జరిమానా..డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన 5 గురికి జైలు శిక్షా, 19 మందికి జరిమానా విధించారు.
శుక్రవారం మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 24 మందికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ సార్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ మేడం ముందర హాజరుపరచగా 19 మందికి రూపాయలు జరిమా 43500 /- జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
గేనే సునీల్ కు ఒకరోజు జైలు శిక్ష , సి వినోద్, బి ప్రవీణ్, రామ్ రెడ్డి, గోలి కార్ దినేష్, వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
