నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్ పూర్ లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయి రెడ్డి (55) ఆయన భార్య రాధా లమధ్య తరుచు గొడవలు జరుగుతున్నాయి.. గురువారం అర్ద రాత్రి నిద్రలో ఉన్న సాయి రెడ్డిని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు గుర్తించారు..
సంఘటన స్థలాన్ని నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, మోపాల్ ఎస్సై గంగాధర్ లు పరిశీలించారు. సాయి రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు