బెట్టింగ్ వివాదం గొడవకు దారితీసింది. హబీబ్ నగర్ కు చెందిన రహ్మత్ బెట్టింగ్ తాలూకు 50 రూపాయలు ఇవ్వాల్సింది.
దీనితో అయిదుగురు యువకులు మూకుమ్మడిగా శుక్రవారం సాయంత్రం వచ్చి దాడికి పాల్పడ్డారు.
రహ్మత్ తో పాటు హైమద్ అనే వ్యక్తి సైతం గాయాలయ్యాయి