నగరంలోని రెండో టౌన్ ఆవరణలో ఓ యువకుడు బ్లేడ్ తో కోసుకున్న ఘటన కలకలం రేపింది. సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో రెండవ పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు.
దాంతో క్షణికావేశంలో టౌన్ ఆవరణలో బ్లేడ్తో కట్ కోసుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వెంటనే సదరు యువకుడిని జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సైతం సర్జికల్ నైఫ్లతో కోసుకున్నాడు.
