ప్రభుత్వ ఆసుపత్రి పై నుంచి కింద పడి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. నాగారంకు చెందిన వడ్ల లక్ష్మణ్ (40).అనారోగ్యం తో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.దీంతో ప్రభుత్వ ఆసుపత్రి ఆరవ అంతస్తు పై నుంచి కింద పడి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
