చుట్టాల పెళ్ళికి వెళ్లి మంగళ స్నానం కార్యక్రమం జరుగుతుండగా ఫోన్ రావడంతో డాబా పైకి వెళ్లి విద్యుత్ ఘాతానికి గురి కావడంతో నందిపేట్ మండలం మాయాపూర్ గ్రామానికి చెందిన గుడ్డోల అభి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మాయాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి