HomeCRIMEకుంట లో పడి యువకుడి మృతి

కుంట లో పడి యువకుడి మృతి

భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కుంటలో పడి చనిపోయాడు.

ఇస్మాయిల్ సుమారు సాయంత్రం స్థానికంగా గల బాబాకుంటలో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు అతను కుంటలో పడి చనిపోయాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments