HomeCRIMEఈతకు వెళ్లి యువకుడు మృతి...

ఈతకు వెళ్లి యువకుడు మృతి…

స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..

నగరంలోని నిజాం కాలానికి చెందిన సయ్యద్ ఆశ్రాఫ్(22). సీఆర్పీఎఫ్ క్యాంప్ వద్ద జూమ్ స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్ళడు.

ఈ ఆశ్రాఫ్ కు ఈత రాకపోవడంతో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో నీట మునిగి మృతి చెందినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments