పబ్ లో పనిచేస్తున్న యువతి దారుణ హత్యకు గురైంది బోరంబండ కు చెందిన యువతి కి ఓ పబ్‌లో పనిచేసే సమయంలో జహీర్ అనే యువకుడికి పరిచయం ఏర్పడింది., ఇటీవలే సదరు యువతి మరో పబ్‌లో ఉద్యోగానికి చేరింది.
దీంతో తనతో మాట్లాడటం లేదని కక్ష పెంచుకున్న జహీర్ అనుమానంతో యువతి మాట్లాడుదామని పిలిచి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ఓ ఇంటి గోడ పక్కనే పడేశాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు జహీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు
