అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ జిల్లా ABVP బోధన్ నగర కమిటీ ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెండు విభాగ్ ల సంఘటన కార్యదర్శి రాజుసాగర్ గారు పాల్గొన్నారు”.
ఈ సందర్భంగా రాజు సాగర్ గారు మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏబీవీపీ అని సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త నిస్వార్ధంగా సమాజం కోసం పనిచేస్తూ, విద్యారంగ సమస్యల పట్ల అనేక ఉద్యమాలు చేస్తూ,
విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ, సమాజ హితం కోసం దేశ హితం కోసం పనిచేసే సంస్థ ఏబీవీపీ అని సంస్థలో ఎవరికైనా ఒకే స్థానం ఉంటుందని, ప్రతి ఒక్కరూ సమాజం కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి అనంతరం 2024 -2025 సంవత్సర నూతన బోధన్ నగర కమిటీ ఎన్నుకోవడం జరిగింది.
బోధన్ నగర కార్యదర్శిగా నూనెల కూనల్ నగర ఉపాధ్యక్షులు: నరేష్ , ప్రణయ్, మనోజ్, శ్రీధర్ నగర సంయుక్త కార్యదర్శిగా: రవితేజ,శివసాత్విక్, వెంకట్ అరుణ్, సోషల్ మీడియా విసాల్, ఓంకార్ , sfs కన్వీనర్ నరసింహ sfd కన్వీనర్ శ్రీకాంత్ హాస్టల్ కన్వీనర్లు రామ్, వివేక్ సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్:హనుమాన్, జీవన్, చందు, చరణ్, మనోజ్
స్పోర్ట్స్ కన్వినర్ లు
అరవింద్, శివకుమార్ రకాశపేట జోన్ ఇంచార్జ్ లు :సంజీవ్, సరత్ సరస్వతి నగర్ జోనల్ ఇంచార్జిలు : ఫీలిప్, వైబావ్ అంబేద్కర్ జోనల్ ఇంచార్జ్లు :
మహేష్, నవదీప్ నూతన కమిటీగా ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రముఖ్ ఈశ్వర్ సార్,ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిందర్,పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యకుమార్ సార్, రాష్ట్ర వానవాసి ప్రముఖ్ లక్ష్మణ్ చోవహన్ సార్ తదితరులు పాల్గొన్నారు.