కామారెడ్డి మున్సిపాలిటీ లో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కార్యాలయం లోపలికి బయటి వ్యక్తులను అనుమతించడం లేదు ఆఫీస్ లో పని చేస్తున్న వారిని బయటికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
కామారెడ్డి మున్సిపాల్టీ లో ఏసీబీ సోదాలు
RELATED ARTICLES