Thursday, April 16, 2026
HomeCRIMEఆరు సంవత్సరాల బాలిక అత్యాచారం… హత్య…నార్సింగి లో దారుణం..

ఆరు సంవత్సరాల బాలిక అత్యాచారం… హత్య…నార్సింగి లో దారుణం..

చాక్లెట్ ఇప్పిస్తానంటూ నమ్మించి బాలికపై రేపే చేసి ఆపై హత్య చేసిన ఘటన సైబారాబాద్ కమిషనరేట్ పరిధి లోని నార్సింగి లో జరిగింది .
తమ కూతరు నిన్న సాయంత్రం నుండి కనిపించకపోవడంతో తల్లితండ్రులు ఆదివారం రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు
మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు .స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు


సీసీటీవీ ఫుటేజ్ లో బాలికను ఓ యువకుడు తీసుకెళ్తున్న దృశ్యాలను కనిపించాయి ఆ ఫుటేజీ ఆధారంగా నిందితుడి ని గుర్తించి పట్టుకున్న పోలీసులు. విచారించడంతో అసలు గుట్టు విప్పాడు బాలిక ను అత్యాచారం చేసి హత్య చేసి నట్లుగా వెల్లడించాడు


రాత్రి ఒంటి గంటకు మృతదేహాన్ని చూపించాడు
నిందితుడి మీద అత్యా చారం హత్య కేసు లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!