నిజామాబాద్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేసింది .ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్టార్ ను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. సబ్ రిజిస్టార్ 2 గా పనిచేస్తున్న రామరాజు ఓ వ్యక్తి నుంచి రిజిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించారు.
ఈమేరకు సోమవారం ఉదయమే కవిత కాంప్లెక్స్ లో తన కుర్చీ లో నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు
