Saturday, May 2, 2026
HomeCRIMEనిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు...

నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోధాలు

నిర్వహిస్తుండడంతో మున్సిపల్ అధికారుల గుండెల్లో అలజడి మొదలయ్యింది.

బుధవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు ముకుమ్మడిగా టౌన్ ప్లాన్ సెక్షన్లోకి వచ్చి ప్రధాన ద్వారం లోపల నుంచి గడియపెట్టుకొని సోధాలు నిర్వహిస్తున్నారు.

కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలకు వత్తాసు పలుకుతు, మామూళ్ల మత్తులో అనుమతులు ఇస్తున్నారని ఇటీవల టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులపై వరుసగా అవినీతి ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.పూర్తి వివరాలు కాసేపట్లో అధికారులు వెల్లడించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!