HomePOLITICAL NEWSAndhra Pradeshఏపీలో మరో భారీ ఎన్‌కౌంటర్‌లలఇద్దరు అగ్ర నేతలతో సహా ఎడుగురు మృతిమృతుల్లో దేవ్‌జీ, ఆజాద్‌..

ఏపీలో మరో భారీ ఎన్‌కౌంటర్‌లలఇద్దరు అగ్ర నేతలతో సహా ఎడుగురు మృతిమృతుల్లో దేవ్‌జీ, ఆజాద్‌..

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో జియమ్మ వలసలో బుధవారం ఉదయం మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది ఇద్దరు అగ్ర నేతలతో సహా ఏడుగురు మృతిచెందారు .

ఉదయం 6.30- సమయంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు చెప్తున్నారు . మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత మెట్టూరి దుర్గారావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నట్లు సమాచారం.

కాగా, పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఆ విషయం ధృవీకరణ కాలేదు.

మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. మృతులపై పోలీసులు అధికారిక ప్రకటన చేయవలసి ఉంది. దీనిపై మరికాసేపట్లో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments