Tuesday, April 28, 2026
HomeTelanganaNizamabadజిల్లాకు అగ్రీ కల్చరల్ డిగ్రీ కాలేజీ..

జిల్లాకు అగ్రీ కల్చరల్ డిగ్రీ కాలేజీ..

ఇటీవలే తెలంగాణ యూనివర్సిటి లో ఇంజనీరింగ్ కాలేజీ మంజూరి చేసిన ప్రభుత్వం దశబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ డిగ్రీ కాలేజీ స్థాపనకు తాజాగా ఆమోదం తెలిపింది.

నిజామాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ డిగ్రీ కాలేజీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ కాలేజీ ఎక్కడ ఏర్పాటు చెయ్యాలనేది ఇంకా ఖరారు చెయ్యలేదు కానీ అగ్రికల్చరల్ కాలేజీ అవసరమైన భూమి తెలంగాణ యునివర్సిటీ పరిధి లోనే ఉంది అక్కడే కాలేజీకి భూమి కేటాయించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!