నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. సాబేర్ అనే వ్యక్తి గత నెల 30 న ఇంటికి తాళం వేసి హైదారాబాద్ బంధువుల ఇంటికి వెళ్లగా సోమవారం వచ్చి చూడగా తాళం పగల గొట్టి ఉంది
బీరువా లో ఏడు లక్షల నగదు రెండు న్నర తులాల బంగారం చోరీ అయింది సాబేర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
