Tuesday, January 20, 2026
HomeCinemaహీరో విజయ్ దేవరకొండకు రోడ్డు ప్రమాదం

హీరో విజయ్ దేవరకొండకు రోడ్డు ప్రమాదం

యువహీరో విజయ్ దేవరకొండ కు రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో ఆయన సురక్షితంగా బయట పడ్డారు . గద్వాల్ జోగులాంబ జిల్లా ఉండవెల్లి దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది .

పుట్టపర్తి నుంచి హైదరాబాద్ కు కారు లో వస్తుండగా ఎదురుగ బొలెరో వాహనం ఢీకొట్టింది . అయితే హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ఆయన కారు డ్యామేజీ అయింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!