HomePOLITICAL NEWSNationalజూన్ చివర్లో నిజామాబాద్ కు అమిత్ షా! పసుపు బోర్డు హెడాఫీస్ గ్రాండ్ ఓపెనింగ్..

జూన్ చివర్లో నిజామాబాద్ కు అమిత్ షా! పసుపు బోర్డు హెడాఫీస్ గ్రాండ్ ఓపెనింగ్..

కేంద్ర హోం & సహకార మంత్రి అమిత్ షా ఈ నెలలో ఖారు లో నిజామాబాద్‌ జిల్లాకు రానున్నారు. నిజమాబాద్ నగరంలోని ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు

ఎంపీ అర్వింద్ జాతీయ పసుపు బోర్డు చైర్‌పర్సన్ పల్లె గంగా రెడ్డి లు సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం & సహకార మంత్రి శ్రీ అమిత్ షా ను కలిశారు నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవానికి అధికారిక ఆహ్వానాన్ని అందజేసారు మనస్ఫూర్తిగా అంగీకరించారని .

అర్వింద్ పేర్కొన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో,నే జాతీయ పసుపు బోర్డు అధికారిక లోగోను కూడా ఆవిష్కరిస్తారన్నారుఈ కార్యక్రమం జూన్ చివరి వారంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ఖచ్చితమైన తేదీ మరియు సమయాన్ని సకాలంలో ప్రకటిస్తామన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments