HomeCRIMEనగరం లోని వినాయక్ నగర్ సమీపంలో గుర్తు తెలియని మృత దేహం లభ్యం....

నగరం లోని వినాయక్ నగర్ సమీపంలో గుర్తు తెలియని మృత దేహం లభ్యం….

నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ సమీపంలో ఉన్న దత్తాత్రేయ ఆలయం వద్ద ప్రవహించే పులాంగ్ వాగులో సోమవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.

బర్రెలు కాసేవారు వాగులో కొట్టుకొచ్చిన మృతదేహాన్ని చూసి, వెంటనే నాలుగవ ఠాణా పోలీసులకు సమాచారం ఇవ్వగా . పోలీసులు అక్కడికి వచ్చి , మృతదేహాన్ని వాగులోనుంచి బయటకు తీసారు .

మృతుని యొక్క వయస్సు 35 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు. మృతదేహానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments